వ్యక్తి మిస్సింగ్ పై కేసు నమోదు
కలికిరి నేస్తం న్యూస్:వ్యక్తి మిస్సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జె.రఫీ తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు కలికిరి మండలం గుండ్లూరు గ్రామానికి చెందిన 38సంవత్సరాల పి.ముభారక్ ఈ నెల 5వ తేదీ ఉదయం 7గంటలకు ఇంటి నుండి వాయల్పాడుకు కొయ్య పని నిమిత్తము వెళ్ళి తిరిగి రాక పోవడంతో భార్య గోహర్ జాన్ భర్త ఆచూకి కోసం బంధువులతో కలిసి నేటి వరకు అన్ని చోట్ల వెతికిన ఆచూకి తెలియకపోవడంతో గోహర్ జాన్ కలికిరి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయగా హెడ్ కానిస్టేబుల్ జే.రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments
Post a Comment